Advocate Rama Bharat | తప్పుడు ఉద్దేశం లేకుంటే న్యాయవాదిని ఎందుకు రానివ్వలేదు?: అడ్వొకేట్ సోమ భరత్

కేటీఆర్‌తోపాటు అడ్వకేట్‌ను విచారణకు ఏసీబీ అధికారులు అనుమతించాల్సిందని అడ్వొకేట్‌ సోమ భరత్‌ (Advocate Rama Bharat) అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కింద లాయర్‌ కలిసి వెళ్లడం ప్రతి పౌరునికి ఉన్న హక్కు అని చెప్పారు.Ads Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute