Congress: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌

గౌతమ్‌ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మణిపూర్‌లో అల్లర్లు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటి దాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించక పోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది.Ads Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute