హీరోయిన్ ని అసభ్యంగా తాకడమే కాదు, ఊరి జనం మొత్తాన్ని తీసుకువచ్చి..వెంకటేష్ ఏం చేశాడో తెలుసా..

90 వ దశకంలో వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఖుష్బూ ఒకరు. తెలుగులో ఖుష్బూ కలియుగ పాండవులు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. విక్టరీ వెంకటేష్ కి ఖుష్బూ జోడిగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఖుష్బూ నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో అనేక చిత్రాల్లో నటించిందిAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute